Praveen Pagadala Who is God? Jesus or Krishna? RakshanaTv Live! Bibu!

Praveen Pagadala Who is God? Jesus or Krishna? RakshanaTv Live! Bibu!


Who is God? Jesus or Krishna?

Only registered users can comment.

  1. Praise the Lord, Annayya Praveen Garu, Bibu Annayya and entire Rakshana tv. I pray in the name of our Lord Jesus Christ, no body can stand against the Word of God and especially the Truth.

  2. Praveen Annayya and Bibu Annayya, I’m Dr Naveen Narendra from New Zealand. Nenu me videos follow avtunna and share chestunna Reality and truth in Christ Jesus.

  3. ప్రవీణ్ అన్న నేను శివ ని దుబాయి నుంచి ఈ ప్రోగ్రాం ని రక్షణా చానెల్లో చూసాను Wonderful ప్రోగ్రాం దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక .అన్నా
    నాకుఒక కోరిక మిగిలి పోయింది అన్న
    అదేమిటంటే మీరు బుడగలబాబాతో డెబిట్ చేయాలి. డిచికి తో కూడా చేయాలి . ఈ డిబేట్లో బిబు అన్న కూడా ఉండాలి .నవీన్ అన్న ఖచ్చితంగా ఉండాలి

  4. ఆయనను చంపిన తర్వాతే ఆయన దేవుడే అని ప్రూవ్ అయ్యి మానవ హిస్టరీ మొదలైంది. కేవలం 20 తాతల కాలం క్రితం. దీనికి యాంటీ గా రాజకీయ పిచ్చి కతలతో నిరోధిస్తూ రాజకీయం చేసే ఎంజాయ్ చేసుకోవచ్చనది అసలు ఫార్ములా.

  5. విష్ణువు, ఇంద్రుడి దగ్గర సార తయారు చేసే వాడా? చాలా చాలా great job 😁😁😁😁

  6. ఎవరెన్ని ఎత్తులేసినా నా యేసు ద్వారా నే సర్వమానవాలికి రక్షణ…..

  7. ప్రవీణ్ గారు, బీబు గారు,నవీన్ గారు,సుధాకర్ గారు,సాయి గారు మీరంతా ఒక డిబేట్ చేస్తే చూడాలని ఉంది…..

  8. అన్నలు మీకు నా నిండు వందనాలు మన దేవుడు గోప్పోవడు ఆయన

  9. క్రిస్టియన్స్ అందరు ఏసు క్రీస్తు లా ఉండాలా ?? ఐతే ఎవ్వడు పెళ్లి చేసుకోకుండా , శిలువ వేయించుకోండి దమ్ముంటే

  10. Arey bai mi mathanni miru prachara chesukondi kani hindu marthanni vimarshindam yendhuku hindu mathanni vimarshichadame miru paniga pettukunnaru andhuke yeppudu hindu devulla paina padatharu

  11. Meru Anni chepina sir, Radha Manohar Das garu is great🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳. At first I used to abuse guruji scolded him a lot, later days after watching his entire preachings I came to know the value of truthfulness of Humanity and Country. I'm addicted to Radha Manohar Das YouTube videos, which has strong cultural knowledge also know as FACTS genuine and value of Humanity, value of country than religion. Guruji opened my eyes, I will go with guruji 👁️👁️ you also watch daily, but I'm confused with my religion either I will be an atheist than being a Christian.
    "Country is first, Humanity is first" not religion. These sentence is Great touched me like anything.🇮🇳🙏🇮🇳🔥

  12. Watched full video .Praise god thanks to each and everyone for giving your comprehensive knowledge . Thanks for Rakshana tv , Wonderful explanation . Praise the lord.🙏🏻🙏🏻

  13. This all maybe good but it won't motivates. But tell all how education give to read, write and knowledge. If everyone learn read and write then no hindu mythology will stand. God bless you and your ministries.

  14. Bro.praveen cheppindhi Nijam.
    Dichiki mosapovadam valla dhevudu vekkirinchabadadu. Dichiki raise chesthunna discussion s valla manaku & Anya sahodharulaku kuda Anni grandhala gurinchi clarity isthunnaru.

    Dhevuniki mahima. Manushulaku samadhanam kalugunu gaka.

  15. మనువాద సిద్దాంతం కాదు ఇ ప్పుడూ నడుస్తున్నది .సామవేద సిద్దాంతం అదే కృష్ణ సిద్దాంతం

  16. ముక్కోటి దేవతలు అంటే ,పరలోక వసూలు ,మరణము లేని వారు దేవుని పరిచారికలు అని అర్థం.దేవుని చేరుటకు గురువు లాంటి వారు

  17. కాల్పనిక కథ లు అయితే సిందూ నాగరి కథ ఎక్కడ నుంచి వచ్చింది .

  18. చాలా చాలా ఉపయోగకరమైన విషయాలు చెబుతున్నారు bror s… దేవునికి స్తోత్రం. ఇలాంటి ఎన్నో discursions పెట్టాలని మరిన్ని విషయాలు మీ ద్వారా దేవుడు మాకు తెలియజేయాలని దేవునికి మహిమ కరంగా ఉండాలని కోరుకుంటున్నాము brothers..🙏🙏🙏🙏

  19. శ్రీ కృష్ణుడు, ఏసుప్రభువు ఇద్దరూ దేవుళ్ళే.ఒకే దేవుడు వేరు వేరు సమయాల్గో వేరువేరు రూపాల్లో వేరువేరు ప్రదేశాల్లో జన్మించారు. ఉన్నది ఒకే దేవుడు చెప్పింది ఒకే జ్ఞానం అని తెలుసుకోండి హిందువులు క్రైస్తవులు. దేవుడు ఏ మతానికి సంబంధించిన వాడు కాదు. ఆయన మతాతీతుడు.ఆయన చెప్పిన జ్ఞానం ఇటు హిందువులు అటు క్రైస్తవులు ఏ ఒక్కరూ అర్థం చేసుకొనే ప్రయత్నం చేయకుండా మతం మత్తులో పడి ఒకళ్ళని ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకునేకన్నా ఆయన జ్ఞానం తెలుసుకొని మత ప్రచారం, మత మార్పిడులు మాని జ్ఞాన ప్రచారం చేస్తే మన జన్మకి ఒక అర్థం ఉంటుంది. మత మార్పిడి దైవ ద్రోహం, మహా పాపం.ఎందుకంటే దేవుడే నిన్ను ఇప్పుడు ఉన్న మతంలో పుట్టించాడు.అటువంటప్పుడు మతం మారినా, మార్చే ప్రచారం చేసినా ఆయన నిర్ణయం ధిక్కరించడమే.అటువంటి ధిక్కారం మహా పాపంగా నిర్ణయించి పెద్ద శిక్ష వేస్తారు దేవుడు.

  20. Krishna got married . God is the creator. All people were created by God.The creator can't marry his children.But krishna married.But jesus didn't. So we can conclude who is God.

  21. రాముడు కృష్ణుడు గురించి కళ్ళు మూసుకొని పోయిన వాళ్ళు కూడా మాట్లాడడం దురదృష్టకరం.

  22. దేవుడు ఏమైనా మీ తాత గాడి సొంత సొమ్మ ? లేక మీ బాబు గాడి సొంత ఆస్తినా? పిచ్చి కూతలు కూయడం మానుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *